TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో తుగ్లక్ నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 'టన్ను రూ.3,800కు ఇచ్చే సింగరేణి బొగ్గు జెన్‌కోకు వద్దంట. విదేశాల నుంచి టన్ను రూ.9 వేలకు దిగుమతి చేసుకుంటారట' అని వ్యాఖ్యానించారు. ఎవరికి లబ్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రజలు ఈ భారం ఎందుకు మోయాలని కేటీఆర్ ప్రశ్నించారు.
వార్తలు
ఎవరికి లబ్ధి చేసేందుకు ఈ నిర్ణయం?: కేటీఆర్


