యూపీ కేడర్‌కు చెందిన మాజీ IAS అధికారిణి దివ్యా మిత్తల్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరడం లేదని.. కొత్త రాజకీయ వేదికను నిర్మించబోతున్నట్లు తెలిపారు. యూపీ ప్రజలు తనను ఒక అధికారిగా కాకుండా కూతురిలా ఆదరించారని అందుకే తన రాజకీయ ప్రయాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమె ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.
వార్తలు
ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..


