AKP: కోటవురట్ల వెలుగు కార్యాలయంలో మనుషుల అక్రమ రవాణా, అవయవాల అక్రమ మార్పిడి, శ్రమదోపిడి, ఆన్‌లైన్ మోసాలపై సీసీలు, వీఓఏలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎం అప్పలనరస మాట్లాడుతూ ఇలాంటి నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, మోసపూరిత ఫోన్‌కాల్స్, ఆన్‌లైన్ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'


