హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

GNTR: ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురం పంచాయతీ కార్యాలయంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు.