KDP: ఖాజీపేట మండలం దుంపలగట్టులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు మినహా ఇతరులు ఎన్నికల ప్రాంగణంలో ఉండకూడదని పోలీసులు సూచించడంతో కొందరు స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇతరులను బయటకు పంపించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
దుంపలగట్టులో ఎన్నికల వేళ వాగ్వాదం


