హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోరుమామిళ్ల సీఐ వీఆర్‌కు బదిలీ

కడప జిల్లా పోరుమామిళ్ల సీఐగా ఆర్.జీ. సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ప్రస్తుతం నంద్యాల ట్రాఫిక్ సీఐగా పనిచేస్తున్న ఆయనను పోరుమామిళ్లకు బదిలీ చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ హేమసుందర్రావును వీఆర్‌కు అటాచ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు.