హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మొగల్తూరు జడ్పీ ఉన్నత పాఠశాల ఛైర్మన్‌గా దేవి

W.G: మొగల్తూరులోని పెన్మెత్స రంగరాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం SMC ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఛైర్మన్‌గా యెరుబండి దేవి, వైస్‌ ఛైర్మన్‌గా పితాని మావుళ్లు, మరో 13 మంది సభ్యులుగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నూతన కమిటీ సభ్యులను విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, పలువురు నాయకులు అభినందించారు.