సత్యసాయి: కదిరి నియోజకవర్గానికి చెందిన ‘భరతపురం’ చిత్ర దర్శకుడు చంద్రబాను ప్రముఖ సినీ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమా కథాంశాలు, సినీ రంగంలో చేపట్టబోయే తదుపరి ప్రాజెక్టులపై ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు చంద్రబాను తెలిపారు. సినీ రంగంలో తన భవిష్యత్ ప్రాజెక్టులపై విజయేంద్ర ప్రసాద్‌తో చర్చించడం ఆనందంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయేంద్ర ప్రసాద్ ను కలిసిన జిల్లా దర్శకుడు


