హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పీజీఆర్‌ఎస్ అర్జీలపై అధికారులు వెంటనే స్పందించాలి: జేసీ నిధీ మీనా
★ సిద్ధవటంలో స్కూల్ కమిటీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
★ ఖాజీపేట మండలం పత్తూరులో మూతపడిన శుద్ధినీటి కేంద్రం 
★ వేపరాల ZPHSలో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం