హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దర్భగూడెంలో వ్యక్తి దారుణ హత్య

ELR: జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం బాపూజీ కాలనీలో పిల్లెం వెంకయ్య గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలవరం డీఎస్పీ జయకృష్ణ, సీఐ, ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు దారితీసిన కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.