హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు: మంత్రి

సత్యసాయి: గ్రామీణాభివృద్ధి కోసం రూ. 11,085 కోట్ల భారీ నిధులతో 'పల్లె పండుగ 3.0' పనులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇందులో కేంద్రం వాటా రూ.5,391 కోట్లు, రాష్ట్రం వాటా రూ.5,694 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. పల్లెల్లో పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.