హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఫిరంగిపురంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
✦ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నేటి నుంచి యోగా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
✦ తెనాలి నూతన సబ్ కలెక్టర్‌గా సందీప్ రఘువంశీ నియామకం
✦ గుంటూరు ఐపీడీ కాలనీలో కారులో అకస్మాత్తుగా మంటలు.. వృద్ధుడు సజీవదహనం