హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంటి హత్య కేసులో వీడని మిస్టరీ

VSP: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో సెప్టెంబర్‌ 7న జరిగిన మైలపల్లి చంటి హత్య కేసులో మూడు వారాలైనా పురోగతి లేదు. 80 మందికిపైగా విచారించినా నిందితులపై స్పష్టమైన క్లూ లభించలేదు. దీంతో కేసు దర్యాప్తు కోసం ఆరుగురు సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేశారు. హత్యకు ముందు తనకు ప్రాణభయం ఉందని సోదరికి చెప్పినట్లు సమాచారం.