హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఐల బదిలీలపై పెద్దఎత్తున చర్చ

ATP: జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగం సీఐలు ధరణీకిషోర్‌, క్రాంతికుమార్‌ బదిలీపై జోరుగా చర్చ సాగుతోంది. రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వారు బదిలీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేయడంతోనే బదిలీ జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకూ అధికారికంగా బదిలీ ఉత్తర్వులు వెలువడలేదు.