ELR: పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా చింతలపూడి మండలం మెతుకుమిల్లి గ్రామంలో రూ. 1 కోటి వ్యయంతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్డు పనులకు స్థానిక MLA సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్ల నాటి తమ రహదారి కల నెరవేరుతుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేసిన ఎమ్మెల్యే


