హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టు జోక్యాన్ని స్వాగతిస్తున్నాం: నారాయణ

సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు జోక్యాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ నేత నారాయణ తెలిపారు. సోహ్రబుద్దీన్ షేక్‌తో పాటు ఆయన భార్య కౌసర్ బీ, ఆయన సన్నిహితుడు తులసీరాం ప్రజాపతి వరుసగా జరిగిన ఆరోపిత ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని వెల్లడించారు. ఈ కేసులో అప్పటి గుజరాత్ హోంమంత్రి, ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిందితుడిగా ఉన్నారని చెప్పారు.