ATP: వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం తాడిపత్రి పరిసరాల్లోని పెన్నా నదిలో ఇసుకను భారీగా తవ్వి నాశనం చేసిందని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పెద్దారెడ్డి కుమారులు చాగల్లు వద్ద ఇసుకను తరలించి, అక్రమంగా సంపాదించారన్నారు. తాడిపత్రి పురపాలికను సైతం వైసీపీ హయాంలో సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పెన్నా నదిని నాశనం చేశారు: జేసీ


