హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో మున్సిపల్ రెవెన్యూ ప్రత్యేక క్యాంపులు

GNTR: తెనాలిలో మున్సిపల్ రెవెన్యూ సేవల కోసం ప్రత్యేక క్యాంపులు జరుగుతున్నాయి. నూతన అంచనా, అదనపు మార్పులు, ఉపవిభజన, హక్కు బదలాయింపు, ఆధార్ సీడింగ్ వంటి సేవలను తక్షణమే, అదే రోజున అందించేందుకు ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ వరకు క్యాంపులు జరుగుతున్నాయి. మంగళవారం మునిసిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు క్యాంపులను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.