హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం గోదావరి డ్రోన్ విజువల్స్ అదరహో

E.G: ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఎగువ నుంచి ఉరేకలేస్తూ వచ్చిన గోదావరి.. రాగిరంగు పులుముకుని సర్ ఆర్థన్ కాటన్ బ్యారేజీ దగ్గర కలిసే తీరు మహా అద్భుతం. ఆ సమయంలో ఆకాశం నుంచి చూస్తే ప్రకృతి గీసిన చిత్రంలా కనిపిస్తోంది. 'గోదావరి అందాలను చూడతరమా… ఆ గోదావరినే అన్నపూర్ణగా మలిచిన కాటన్‌ను మర్చిపోగలమా!' అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.