ఎన్నికల సంఘం వివాదంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘంలో ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ ప్రాతిపదికన ఉండాలని ఆయన తన పిటిషన్‌లో వాదించారు. ఈ వ్యవహారంపై వచ్చే వారం విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.
వార్తలు
సుప్రీంకోర్టులో సీఈసీకి వ్యతిరేకంగా పిటిషన్


