హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో కాంగ్రెస్ CWC సమావేశం ప్రారంభం

ఢిల్లీలో కాంగ్రెస్ CWC సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజీనామా అనంతరం జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది.