ASR: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, ఇళ్లు, పంటలపై సమగ్ర నష్టం అంచనా వేయాలని ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు జిల్లా కలెక్టర్‌ను కోరారు. పాడేరు, అరకు, డుంబ్రిగూడ, పెదబయలు, అనంతగిరి, హుకుంపేట తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మారుమూల గిరిజన గ్రామాలకు నిత్యావసర సరుకులు, వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'భారీ వర్షాల నష్టంపై సమగ్ర అంచనా వేయాలి'


