TPT: వెంకటగిరి పోలేరమ్మ జాతరలో కొత్తగా వీఐపీ క్యూలైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇది బలమారువీధి మీదుగా తూర్పు వీధిలో కలుస్తుందని అధికారులు తెలిపారు. అధికారుల సమావేశంలో VIP దర్శనాలు లేవని ప్రకటించారు. పోలీస్ అధికారుల సమావేశంలో VIP క్యూ లైన్ ఉంటుందని చెప్పడం విశేషం. ప్రొటోకాల్ ఉంటే VIPలను నగరి మీదుగా.. ప్రోటోకాల్ లేనివారిని వీఐపీ లైన్‌లో ఉచితంగా పంపనున్నారు.
ఆంధ్రప్రదేశ్
వెంకటగిరి జాతర.. కొత్తగా VIP క్యూ లైన్..!


