CTR: శాంతిపురం మండలం సాతు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు నిర్వహించారు. స్కూల్ ఛైర్మన్‌గా మంజునాథ్‌ను తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ఛైర్మన్‌గా సులోచనకు అవకాశం దక్కింది. అనంతరం వారిని తల్లిదండ్రులు సత్కరించారు. మంజునాథ్ బాధ్యతలు స్వీకరించారు. పాఠశాలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సాతు స్కూల్ ఛైర్మన్‌గా మంజునాథ్


