ATP: గుత్తి కోటలోని అతి పురాతనమైన కోదండరామస్వామి ఆలయం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆలయావరణంలో వీధి సీసాలు ఉండడంతో అక్కడున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పురాతన ఆలయంలో మద్యం బాటిళ్ల కలకలం


