హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిజాయితీగా విధులు నిర్వర్తించాలి: అచ్చెన్న

SKLM: జిల్లాలోని తండేవలస జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో 142 మంది సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీసు అధికారులు పాల్గొన్నారు.