హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దారెడ్డి వాహనం ధ్వంసం.. వెలుగులోకి సీసీ ఫుటేజీ

ATP: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద వాహనం ధ్వంసం ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి బొలేరోలో వచ్చిన కొందరు వ్యక్తులు పెద్దారెడ్డి కాన్వాయ్‌కు చెందిన స్కార్పియో అద్దాలు ధ్వంసం చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి, సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.