CTR: పుంగనూరు ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ సుగుటూరు గంగమ్మ మంగళవారం ప్రత్యేక పూజలు అందుకుంది. ఉదయం నుంచి అమ్మవారి దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. అర్చకులు అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. తర్వాత ఆ కుంకుమను భక్తులకు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సుగుటూరు గంగమ్మకు ప్రత్యేక పూజలు


