SKLM: బూర్జ మండలంలోని లక్కుపురం, పెద్దపేట, సింగన్నపాలెం, ఓవీపేట, మదనాపురం గ్రామాల్లో ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఏ.రామకృష్ణనాయుడు మంగళవారం పర్యటించారు. వరదలకు ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వరదలతో పంట నష్టం.. రైతులకు భరోసా


