VZM: కొత్తవలస మండలం రాజపాత్రునిపాలెంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. దసరా పండుగకు ముందే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


