NTR: పెనుగంచిప్రోలు గ్రామంలో మంగళవారం నిర్వహించిన విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. ఎంపీపీఎస్ మెయిన్ స్కూల్ ఛైర్మన్‌గా గ. పొకపత్తిన మరియమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో పలువురు గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొన్నారు. నూతన ఛైర్మన్‌కు పలువురు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెనుగంచిప్రోలు విద్యా కమిటీ ఛైర్మన్ ఏకగ్రీవం


