TPT: తిరుమల శ్రీవారిని సినీ నటుడు నవీన్ చంద్ర దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నవీన్ చంద్ర మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకుని, ఆశీస్సులు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆలయం వెలుపల అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు


