హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువలో దూకిన యువకుడు

ELR: భీమవరం బైపాస్‌ రోడ్డులోని యనమదుర్రు వంతెనపై నుంచి గుర్తుతెలియని యువకుడు కాలువలోకి దూకినట్లు సమాచారం. వంతెనపై లభించిన మోటార్‌సైకిల్, సెల్‌ఫోన్‌ ఆధారంగా భీమవరం పట్టణానికి చెందిన గొల్తి మణికంఠకుమార్‌ రాజుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వన్‌టౌన్‌ సీఐ రమేశ్ ఘటనాస్థలిని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.