ప్రకాశం: ఒంగోలులో రేపు జరగనున్న ఒంగోలు ఉత్సవం 150 ఏళ్ల వేడుక కార్యక్రమానికి మంత్రి స్వామిని మంగళవారం ఆహ్వానించారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించే వేడుక కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలు 150 ఏళ్ల వేడుకకు మంత్రికి ఆహ్వనం


