హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్న శ్రీను చుట్టూ చేరికల రాజకీయం

VZM: టీడీపీలో చేరిన చిన్న శ్రీను ప్రస్తుతం పార్టీలో చేరికలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు జడ్పీటీసీలు వైసీపీకి రాజీనామా చేయగా, మరికొందరు నేతలతో ఆయన సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మండలాల వారీగా చేరికలకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలో భారీ సభ నిర్వహించి పలువురు నేతలను టీడీపీలో చేర్చే యోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.