VZM: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏపీఎస్‌ఎస్‌ఓసీ, ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో ఈ నెల 30న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ఐటీఐలో జరిగే మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. 18 నుంచి 35 ఏళ్లలోపు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ అర్హత ఉన్నవారు హాజరుకావచ్చు.
ఆంధ్రప్రదేశ్
ఎస్‌ఎస్‌సీ నుంచి పీజీ వరకు.. ఉద్యోగావకాశాలు


