హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

KDP: గ్రామ సచివాలయాలను నిర్వీర్యం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని YCP సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వ వెంకటయ్య ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే అణచివేయడం సరికాదన్నారు.