NLR: కొడవలూరు మండలంలోని టపాతోపు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. వీరిలో అన్నారెడ్డిపాలెం గ్రామానికి చెందిన తాతా శ్రీహరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు!


