PLD: నరసరావుపేటలో వాహనాల అతివేగంతో ప్రమాదాలు పెరుగుతుండటంతో ప్రజల భద్రత కోసం పలు పురవీధుల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
స్పీడ్ బ్రేకర్లు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చదలవాడ


