హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

SKLM: జిల్లాలోని 2,612 ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు జరగనున్నట్లు డీఈవో రవిబాబు తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యుల ఎన్నిక, 1.30 గంటలకు ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయనుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఓటు వేయనున్నారు.