హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం బోల్తా..!

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. ఉల్లిగడ్డ సరకుతో హైదరాబాద్ వెళుతున్న డీసీఎంను వెనక నుంచి వేగంగా వచ్చి ప్రైవేట్ వోల్వా బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికులు, DCM డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.