GDWL: జిల్లా కేంద్రంలోని జమ్మిచెడ్‌లో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారు జిల్లావ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచారు. మంగళవారం అమ్మవారిని ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించారు. నేడు మంగళవారం కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. ఇందులో భాగంగా పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ
జమ్ములమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు


