HYD: ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలనే దానిపై BRS పార్టీ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్, పార్టీ సీనియర్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి, పీజేఆర్ కుమారుడు అర్జున్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికి టికెట్ వస్తుందో వేచి చూడాలి.
తెలంగాణ
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో BRS అభ్యర్థి ఎవరు?


