SRD: జిల్లాలో మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో మంగళవారం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం కృష్ణ పక్షం తదియ తిథి పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. పరుసుగంధ ద్రవ్యాలు పుష్పాలతో అలంకరించి మహా మంగళ హారతి నైవేద్యం నివేదన చేశారు.
తెలంగాణ
VIDEO: సంగమేశ్వర స్వామికి భౌమ వాసరే పూజలు


