NRML: నర్సాపూర్ మండలం తురాటి గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఫంక్షన్ హాల్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. నూతన కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించి, ఐక్యంగా పనిచేసి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
ఐక్యంగా పనిచేసి అభివృద్ధి సాధించాలి: ఎమ్మెల్యే


