హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వన దుర్గమ్మకు విశేష పూజలు

MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల దివ్య క్షేత్రంలో మంగళవారం అమ్మవారికి విశేష పూజలు చేశారు. భద్రపదం మాసం కృష్ణపక్షం, తదియ తిథి పురస్కరించుకొని వన దుర్గమ్మకు పంచాంగం పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.