హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వరి కొనుగోళ్లు సాఫీగా పూర్తి చేయాలి'

NRML: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్మల్ జిల్లాకు సంబంధించిన వానాకాలం వరి కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు, సామగ్రి, రైతులకు వసతులు ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.