MDK: కుటుంబ కలహాలతో భర్తను చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో భార్య విజయ, మామ నర్సింలుకు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు ఇచ్చారు. అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. హవేలి ఘనపూర్ గ్రామానికి చెందిన దొడ్ల వెంకటేశ్(38) హత్య కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది.
తెలంగాణ
భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు


