RR: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. అద్దెకు ఫ్లాట్ తీసుకుని నిర్వహిస్తున్న బుర్లే ధనుంజయతో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకుని, నలుగురు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.1,48,970 నగదు, 2 మొబైళ్లు, కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
తెలంగాణ
అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం!


