VKB: జిల్లాలో టిష్యూ కల్చర్ అరటి సాగును ప్రోత్సహించేందుకు రెండేళ్ల పాటు రాయితీ అందజేస్తున్నామని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి అబ్దుల్ సత్తార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు మొదటి సంవత్సరం ఎకరాకు రూ. 16,800, రెండో సందత్సరం రూ. 11,200 చొప్పున రెండేళ్ల పాటు రూ.28 వేల రాయితీ అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
జిల్లాలో అరటి సాగుకు రెండేళ్ల పాటు రాయితీ


